వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ₹620 కోట్ల మెడికేర్ మోసం చేశాడన్న ఆరోపణలపై భారత సంతతికి చెందిన ల్యాబ్ యజమాని ఖాదీర్ ఖాన్ మహ్మద్ (46)ను టెక్సాస్ అధికారులు ఫ్యూజిటివ్‌గా ప్రకటించారు.
వైద్యుల సూచనలు లేకుండానే జన్యు పరీక్షలకు $93 మిలియన్ల క్లెయిమ్‌లు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో $65 మిలియన్లు చెల్లించారు. ఖాదీర్ హైదరాబాద్‌లో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

