వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో గదల సన్యాసినాయుడు ఆదివారం భేటీ అయ్యారు. నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన తర్వాత గదల సన్యాసినాయుడు బొత్స ఇంటికి వెళ్లి కలిశారు.
తనను సమన్వయకర్తగా నియమించినందుకు కృతజ్ఞత తెలిపారు. నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బొత్స సూచించారు.
Comments
Loading comments...

