Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన లోకేశ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 8:28 PM అమరావతిGeneral
ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన లోకేశ్‌ - Udayam
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. ఇన్‌ సర్వీస్‌ టీచర్లలో 51 శాతం, రెగ్యులర్‌ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను https://tet2dsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో, వాట్సాప్‌ నంబర్‌ 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు.

Comments

G
Loading comments...