Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెల్మెట్‌ ధరించలేదని కారు డ్రైవర్‌కు జరిమానా

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 8:26 PM జాతీయంGeneral
హెల్మెట్‌ ధరించలేదని కారు డ్రైవర్‌కు జరిమానా - Udayam
కారు నడుపుతున్న వ్యక్తికి హెల్మెట్‌ ధరించలేదని రూ.500 జరిమానా పడిన వింత ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. అథని పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో ఏఐ కెమెరా కారును ఫొటో తీసి ఆటోమేటిక్‌గా ఫైన్‌ విధించింది. విషయం తెలిసి సుభాష్‌ హెల్మెట్‌ ధరించి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా, పొరపాటును గుర్తించిన పోలీసులు జరిమానాను రద్దు చేశారు.

Comments

G
Loading comments...