Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర ప్రమాదం.. మృతులు వీరే

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 5:33 PM విజయనగరంGeneral
దత్తిరాజేరు మండలం ఎస్.బూర్జివలస పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు రామభద్రపురం మండలం గజరాయునివలస చెందిన జి.తిరుపతి (39), తెర్లి ఆదినారాయణ (62), పెద మనాపురానికి చెందిన గుడ్ల రాము (48)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై ఎస్.బూర్జివలస ఎస్ఐ ప్రయోగమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...