Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాల వద్ద వన్‌టౌన్ పోలీసుల భద్రతా సూచనలు

Follow Udayam on Google
sreekanth patel Sep 13, 2026 7:04 PM మహబూబ్‌నగర్General
వినాయక మండపాల వద్ద వన్‌టౌన్ పోలీసుల భద్రతా సూచనలు - Udayam
మహబూబ్‌నగర్ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పయ్య సిబ్బందితో కలిసి పట్టణంలోని వినాయక మండపాలను సందర్శించారు. నిర్వాహకులకు భద్రతా నిబంధనలు పాటించాలని, ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. మండపాల రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పిస్తూ నిర్వాహకులతో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు. డీజేలు, విద్యుత్ వైరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...