వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వినాయక చవితి వేడుకలకు ఆటంకం కలిగింది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Comments
Loading comments...

