Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్కేయూ పూర్వ విద్యార్థులు

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:26 AM అనంతపురంGeneral
ఎస్కేయూ పూర్వ విద్యార్థులు - Udayam
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 1988-91 మధ్య ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనంతపురంలో ఆదివారం ఘనంగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై నాటి జ్ఞాపకాలను ఆప్యాయంగా నెమరువేసుకున్నారు.

Comments

G
Loading comments...