Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్‌ వాహనాలపై ఆంక్షలు

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:28 AM తిరుపతిGeneral
ప్రైవేట్‌ వాహనాలపై ఆంక్షలు - Udayam
తిరుమలకు వచ్చే ప్రైవేట్‌ వాహనాలపై ఎలాంటి ఆంక్షలు లేవని, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తితిదే స్పష్టం చేసింది. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై తిరుమల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...