Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోకాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:27 AM హైదరాబాద్General
కోకాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
హైదరాబాద్‌లోని కోకాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తున్న ఓ ఇంటర్‌ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు విద్యార్థులు గాయపడగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...