Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:15 AM వరంగల్General
భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య - Udayam
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో భర్త వేధింపులు భరించలేక మిల్లీ బిస్వాల్ అనే వివాహిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...