వార్తలకు తిరిగి వెళ్లండి

అన్ని వర్గాల ప్రజలను ఒకచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి అని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
మట్టి వినాయక ప్రతిమలను పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

