వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కారు కోసం హత్య చేసి సంగారెడ్డి జిల్లా రుద్రారం శివారులో పడవేశారు.
ఈ కేసు వివరాలు తెలుసుకోవడానికి పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆయన బంధువు శ్యామ్ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

