Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ వినాయక శుభాకాంక్షలు తెలిపారు.

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:13 AM అమరావతిGeneral
జగన్ వినాయక శుభాకాంక్షలు తెలిపారు. - Udayam
వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...