Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో టెకీ హఠాన్మరణం

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:25 AM హైదరాబాద్General
అమెరికాలో టెకీ హఠాన్మరణం - Udayam
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నగర వాసి రావుల పవన్ సాయి వంశీ కాలిఫోర్నియాలో గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. పిల్లలతో ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కుప్పకూలడంతో బేగంపేటలోని ఆయన నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...