వార్తలకు తిరిగి వెళ్లండిఉల్లి ధరలకు మళ్లీ రెక్కలు SHRUTHI Sep 14, 2026 9:18 AM హైదరాబాద్General00SaveShareమార్కెట్‌కు ఉల్లి దిగుమతి భారీగా తగ్గిపోవడంతో రిటైల్ మార్కెట్‌లో కిలో ధర రూ.70కి చేరింది. మహారాష్ట్ర నుంచి సరఫరా పడిపోవడంతో రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. 0 0 Save Share CommentsGPostLoading comments...