Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో జనసేన శంఖారావం

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:12 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో జనసేన శంఖారావం - Udayam
ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రెండు జిల్లాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.

Comments

G
Loading comments...