వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జక్కుల చెరువును ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేష్, ఎస్సై రమేష్ శనివారం పరిశీలించారు.
వినాయక నిమజ్జనానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

