Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ను వీడిన నేతలు తిరిగిరావాలి: భట్టి

Follow Udayam on Google
Harika Sep 30, 2026 2:45 PM హైదరాబాద్General
కాంగ్రెస్‌ను వీడిన నేతలు తిరిగిరావాలి: భట్టి - Udayam
కాంగ్రెస్‌ను వీడిన నేతలందరూ తిరిగి పార్టీలోకి రావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తాను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో పనిచేశానని, జగన్‌తో పనిచేయలేదని ఓ కాంక్లేవ్‌లో చెప్పారు. మాజీ నేతలంతా కాంగ్రెస్‌లోకి తిరిగొస్తే సంతోషిస్తానన్నారు. ఏపీతో పాటు దేశంలోని నేతలందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తున్నానని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Comments

G
Loading comments...