Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాల్లో మొబికిన్స్‌ పవర్‌ బ్యాంక్‌ మోడల్‌పై నిషేధం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 8:19 PM జాతీయంGeneral
విమానాల్లో మొబికిన్స్‌ పవర్‌ బ్యాంక్‌ మోడల్‌పై నిషేధం - Udayam
మొబికిన్స్‌ ఎంకే-పీబీ-04 మోడల్‌ పవర్‌ బ్యాంకులను విమానాల్లోకి అనుమతించరాదని డీజీసీఏ ఆదేశించింది. ఈ నిషేధం దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో క్యాబిన్‌, చెక్‌ఇన్‌ లగేజీలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. విమాన ప్రయాణంలో పవర్‌ బ్యాంకులతో పరికరాలను ఛార్జింగ్‌ చేయడాన్నీ నిషేధించింది. ప్రయాణికులు మోడల్‌ నంబర్లు పరిశీలించాలని సూచించింది.

Comments

G
Loading comments...