Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో కూటమిగానే పోటీ.. జనసేన స్పష్టీకరణ

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 8:17 PM అమరావతిGeneral
స్థానిక ఎన్నికల్లో కూటమిగానే పోటీ.. జనసేన స్పష్టీకరణ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తామని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ ప్రకటించారు. సీట్ల సర్దుబాటుపై సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామని, ఇరు పార్టీల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...