వార్తలకు తిరిగి వెళ్లండి

మొబికిన్స్ ఎంకే-పీబీ-04 మోడల్ పవర్ బ్యాంకులను విమానాల్లో తీసుకెళ్లడంపై డీజీసీఏ నిషేధం విధించింది. ఇటీవల ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్ నుంచి మంటలు రావడంతో శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్ చేసిన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికులు, విమానయాన సంస్థలు ఈ మోడల్ పవర్ బ్యాంకులను క్యాబిన్ బ్యాగులు, లగేజీ లేదా కార్గోలో రవాణా చేయకూడదని ఆదేశించింది.
Comments
Loading comments...

