Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత పెట్టెలో రెండో ప్రపంచ యుద్ధం నాటి గ్రెనేడ్లు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 7:19 PM అంతర్జాతీయంGeneral
పాత పెట్టెలో రెండో ప్రపంచ యుద్ధం నాటి గ్రెనేడ్లు - Udayam
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తి పాత వస్తువుల విక్రయంలో కొనుగోలు చేసిన పెట్టెలో రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆరు సజీవ గ్రెనేడ్లు బయటపడ్డాయి. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాంబు స్క్వాడ్‌ ఎక్స్‌రేల ద్వారా వాటిని పరిశీలించింది. గ్రెనేడ్లు పేలే ప్రమాదం ఉండటంతో అధికారులు వాటిని సురక్షితంగా తొలగించారు.

Comments

G
Loading comments...