వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ మాదాపూర్లోని ఓ రెస్టరంట్లో మటన్ మండీ తింటుండగా మనిషి పన్ను కనిపించిందని చందానగర్కు చెందిన శ్యామ్ప్రసాద్ ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా స్పందించడంతో ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుతో అధికారి నిహారిక రెస్టరంట్లో తనిఖీలు చేపట్టారు. ఆహారంలో కనిపించిన వస్తువు కృత్రిమ పన్ను క్యాప్ అయి ఉండొచ్చని అనుమానించారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

