Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్‌ జగన్‌

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 8:12 PM విజయనగరంGeneral
భోగాపురంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్‌ జగన్‌ - Udayam
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. సన్‌ రే విలేజ్‌ రిసార్ట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు హాజరైన జగన్‌ నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...