Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 8:03 PM విజయనగరంGeneral
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము - Udayam
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రాత్రి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమె పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసి కొండపైకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రాత్రి 7.45 గంటల ప్రోటోకాల్‌ దర్శనాన్ని రద్దు చేశారు.

Comments

G
Loading comments...