Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-కెనడా సంబంధాల బలోపేతంపై మోదీ చర్చలు

Follow Udayam on Google
Harika Oct 14, 2026 6:46 PM జాతీయంGeneral
భారత్‌-కెనడా సంబంధాల బలోపేతంపై మోదీ చర్చలు - Udayam
కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించినట్లు మోదీ తెలిపారు. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా నిర్మాణాత్మక, భవిష్యత్‌ దృష్టితో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి భారత్‌ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...