Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ఛార్జీలు 20.5 శాతం పెరిగాయి

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:01 AM జాతీయంవాణిజ్యం
విమాన ఛార్జీలు 20.5 శాతం పెరిగాయి - Udayam
2025 మార్చి నుంచి 2026 జూన్‌ మధ్య 72 దేశీయ మార్గాల్లో సగటు విమాన ఛార్జీలు 20.5 శాతం పెరిగాయి. ఏడాది క్రితం రూ.5,000-5,500గా ఉన్న సగటు ఛార్జీలు ప్రస్తుతం రూ.7,000-7,500కు చేరాయి. దేశీయ ప్రయాణికుల రద్దీ తగ్గుతున్నా విమాన సర్వీసులు మరింత తగ్గడంతో సీట్ల లభ్యత తగ్గింది. జులైలో స్పైస్‌జెట్‌ 38 శాతం సర్వీసులు తగ్గించగా.. ఇతర సంస్థలు 3-19 శాతం కోత పెట్టాయి.

Comments

G
Loading comments...