వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో మిగులు నిధులు రూ.11.16 లక్షల కోట్లకు చేరాయి. ద్రవ్య లభ్యతను తగ్గించేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే వీఆర్‌ఆర్‌ఆర్ వేలాల ద్వారా రూ.6 లక్షల కోట్లకు పైగా ఉపసంహరించింది.
తాజాగా డాలర్-రూపాయి ఫారెక్స్ స్వాప్‌లను కూడా వినియోగిస్తోంది. ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ ద్వారా వ్యవస్థలోకి భారీగా నిధులు రావడంతో మిగులు నిధులు పెరిగాయి.
Comments
Loading comments...

