వార్తలకు తిరిగి వెళ్లండి

నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లైసెన్స్‌ను స్వచ్ఛందంగా రద్దు చేసుకోవాలని టాటా సన్స్ పెట్టుకున్న దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఈ నిర్ణయంతో అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనల ప్రకారం టాటా సన్స్ స్టాక్ మార్కెట్లలో తప్పనిసరిగా లిస్టింగ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Loading comments...

