Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడువు ముగింపు రోజు సెటిల్‌మెంట్‌ ధర విధానంలో మార్పులు

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:28 AM జాతీయంవాణిజ్యం
గడువు ముగింపు రోజు సెటిల్‌మెంట్‌ ధర విధానంలో మార్పులు - Udayam
డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు రోజు సెటిల్‌మెంట్‌ ధరల విధానంలో మార్పులను సెబీ ప్రతిపాదించింది. క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ సమీక్ష అనంతరం ఈ ప్రతిపాదనలు చేసింది. చివరి 30 నిమిషాల ట్రేడింగ్‌, సీఏఎస్‌ లావాదేవీల ఆధారంగా వీడబ్ల్యూఏపీ లెక్కించడం లేదా ప్రస్తుత విధానాన్ని కొనసాగించడం అనే రెండు ప్రత్యామ్నాయాలను సూచించింది.

Comments

G
Loading comments...