వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్ ఎనర్జీ, ఏఐ డేటా సెంటర్లు మరియు ఎలక్ట్రిక్ వాహనాల రంగాల నుంచి పెరుగుతున్న విపరీతమైన డిమాండ్‌తో రాగి ధరలు లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో రికార్డు స్థాయికి చేరాయి.
అమెరికా సుంకాల ప్రభావం, సరఫరా కొరత వంటి కారణాల వల్ల మెట్రిక్ టన్ను రాగి ధర ఏకంగా 14,737 డాలర్లకు (సుమారు రూ.14 లక్షలు) చేరుకోవడంతో పెట్టుబడిదారుల చూపు దీనిపైకి మళ్లింది.
Comments
Loading comments...

