Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా సన్స్‌ లిస్టింగ్‌ తప్పదేమో!

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:26 AM జాతీయంవాణిజ్యం
టాటా సన్స్‌ లిస్టింగ్‌ తప్పదేమో! - Udayam
ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సును వదులుకునేందుకు టాటా సన్స్‌ చేసిన దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అవసరమైన అర్హతా ప్రమాణాలను అందుకోలేదని ఆర్‌బీఐ పేర్కొన్నట్లు సమాచారం. అప్పర్‌లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీలు తప్పనిసరిగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదుకావాలి. దీంతో టాటా సన్స్‌ కూడా లిస్టింగ్‌ కావాల్సి రావచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఆర్‌బీఐ, టాటా సన్స్‌ స్పందించలేదు.

Comments

G
Loading comments...