Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూ-ఏజ్‌ ఆర్థిక వ్యవస్థదే భవిష్యత్తు

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:13 AM జాతీయంవాణిజ్యం
న్యూ-ఏజ్‌ ఆర్థిక వ్యవస్థదే భవిష్యత్తు - Udayam
భారత న్యూ-ఏజ్‌ ఎకానమీ 2030-31 నాటికి మూడు రెట్లు పెరిగి 300 బి.డాలర్లకు చేరొచ్చని రెడ్‌సీర్‌ నివేదిక పేర్కొంది. 2025-26లో ఆదాయం 100 బి.డాలర్లకు చేరిన ఈ రంగంలో వినియోగ రంగాల వాటా 150 బి.డాలర్లకు పెరగనుంది. టీఎంటీ, ఏఐ, అధునాతన తయారీ 26% వృద్ధి చెందనున్నాయి.

Comments

G
Loading comments...