Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాలిమార్స్‌ చెఫ్‌ ధనియాల పొడి రీకాల్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:36 AM జాతీయంవాణిజ్యం
షాలిమార్స్‌ చెఫ్‌ ధనియాల పొడి రీకాల్‌ - Udayam
పురుగుమందుల అవశేషాలు, భద్రతా ప్రమాణాల ఉల్లంఘన కారణంగా రెండు ఆహార ఉత్పత్తులను రీకాల్‌ చేయాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. నీలగిరి ఆయిల్‌కు చెందిన షాలిమార్స్‌ చెఫ్‌ ధనియాల పొడి ఇందులో ఉంది. ఆక్వాగ్రీ ప్రాసెసింగ్‌కు చెందిన కార్రాజీనన్‌లో కాడ్మియం స్థాయులు నిబంధనలకు అనుగుణంగా లేవని పరీక్షల్లో తేలింది. దీంతో రెండు ఉత్పత్తులను మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...