Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జొమాటో సీఓడీ ఆర్డర్లపై అదనపు భారం

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:34 AM జాతీయంవాణిజ్యం
జొమాటో సీఓడీ ఆర్డర్లపై అదనపు భారం - Udayam
క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆర్డర్లపై జొమాటో అదనపు రుసుము వసూలు చేస్తోంది. ఆర్డర్‌ బిల్లులో ‘పే ఆన్‌ డెలివరీ ఫీ’ పేరుతో ఈ ఛార్జీ కనిపిస్తోంది. ఆర్డర్‌ విలువ, వినియోగదారుని బట్టి రుసుము మారుతున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసే వారికి ఈ ఛార్జీ వర్తించదు. ఆదాయం పెంచుకోవడం, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...