Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనీ మ్యూల్‌ ఖాతాలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 7:07 AM జాతీయంవాణిజ్యం
మనీ మ్యూల్‌ ఖాతాలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు - Udayam
మనీ మ్యూల్‌ ఖాతాల నియంత్రణకు ఆర్‌బీఐ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. అనుమానాస్పద లావాదేవీలపై బ్యాంకులు విధించే తాత్కాలిక డెబిట్‌ హోల్డ్‌ను గరిష్ఠంగా 60 రోజులకు పరిమితం చేయాలని సూచించింది. రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ అనుమానాస్పద బదిలీలను ఏఐ, ఎమ్‌ఎల్‌ సాయంతో గుర్తించవచ్చు. ముసాయిదాపై అక్టోబరు 2 వరకు అభిప్రాయాలు స్వీకరించి, 2027 ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించింది.

Comments

G
Loading comments...