Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SIRలో భాగంగా 27న గ్రామ, వార్డు సభలు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:45 AM మెదక్General
SIRలో భాగంగా 27న గ్రామ, వార్డు సభలు - Udayam
ఆగస్టు 27న రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని సీఈవో సి. సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌పై కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అర్హులైన ప్రతి ఓటరు హక్కును పరిరక్షించేలా ఎస్‌ఐఆర్‌ను పారదర్శకంగా పూర్తి చేస్తామని తెలిపారు. మెదక్‌ నుంచి కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...