వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీలో వివాదాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగా మాట్లాడొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. వాటిని అధిష్ఠానం చూసుకుంటుందని, నేతలు తమ నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని, అందరూ సిద్ధం కావాలని సూచించారు.
Comments
Loading comments...

