Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపరాష్ట్రపతికి చంద్రబాబు ఘన స్వాగతం

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 12:29 PM ఏలూరుGeneral
ఉపరాష్ట్రపతికి చంద్రబాబు ఘన స్వాగతం - Udayam
ముసునూరులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు సీఎం చంద్రబాబు, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, మంత్రి లోకేశ్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులను సీఎం ఉపరాష్ట్రపతికి పరిచయం చేశారు. త్వరలో దేశంలో తొలి నాన్‌-జీఎంఓ పాప్‌కార్న్‌ మొక్కజొన్న హైబ్రిడ్‌ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

Comments

G
Loading comments...