వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీకాన్ 2.0 అమలు పూర్తయ్యాక భారత్ సెమీకాన్ 3.0ను తీసుకొస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సెమీకాన్ 2.0 కింద కేంద్రం 13 బిలియన్ డాలర్లు కేటాయించిందని గోయల్ తెలిపారు.
రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థల పెట్టుబడులతో మొత్తం పెట్టుబడి 50 బిలియన్ డాలర్లకు చేరొచ్చని గోయల్ చెప్పారు. సెమీకండక్టర్లతో పాటు ఏఐలోనూ భారత్ సామర్థ్యాలను విస్తరిస్తోందన్నారు.
Comments
Loading comments...

