వార్తలకు తిరిగి వెళ్లండి

కంకిపాడు పోలీసులు గంజాయి విక్రయిస్తున్న పునాదిపాడుకు చెందిన ఏడుగురు యువకులను అరెస్ట్ చేశారు. లగ్జరీ బైక్‌లు, ఫోన్లను వినియోగిస్తూ గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి విక్రేతలు, వినియోగదారులపై సీఐ బండి రవికుమార్, ఎస్‌ఐ కె.వై. దాస్ నిఘా కొనసాగిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న సిబ్బందిని డీఎస్పీ ధర్మేంద్ర అభినందించి, రివార్డులు అందజేశారు.
Comments
Loading comments...

