వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంతో పాటు జిల్లాలోని అన్ని మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు PGRS, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
అర్జీల సమాచారం కోసం 1100 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. అర్జీదారులు Meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

