వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి మృతిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై మల్లారెడ్డికి మంచి అవగాహన ఉన్న మేధావి అని పేర్కొన్నారు. మల్లారెడ్డి మరణం కమ్యూనిస్టు, రైతాంగ ఉద్యమాలకు తీరని లోటని కూనంనేని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగపడేవని గుర్తు చేసుకున్నారు.
Comments
Loading comments...

