Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గత పాలకులపై జూపల్లి విమర్శలు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 12:29 PM వనపర్తిGeneral
గత పాలకులపై జూపల్లి విమర్శలు - Udayam
గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అబ్కారి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. వనపర్తి జిల్లాలో కర్నె తండా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కష్టాలు ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జూపల్లి పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...