వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పళ్ళ బురుసు’ టీజర్‌ను నాగచైతన్య విడుదల చేశారు. విచిత్రమైన పాత్రలు, సరదా సంఘటనలు, ఊహించని మలుపులతో సినిమా రూపొందుతున్నట్లు చిత్రబృందం తెలిపింది.
సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో తండ్రీకొడుకుల కథగా సాగనుంది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...
