Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 1:49 PM జాతీయంవినోదం
ఓటీటీలోకి రవితేజ ‘ఇరుముడి’ - Udayam
మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా నటించారు.

Comments

G
Loading comments...