వార్తలకు తిరిగి వెళ్లండిఅAअదూడపై దాడి చేసి చంపిన చిరుతఅAअ Manjunath Nov 19, 2026 3:43 PM వికారాబాద్General00SaveShareవికారాబాద్ జిల్లా గోవింద్ బుద్య నాయక్ తాండాలో రైతుకు చెందిన దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...