Udayam Digital
Menu

రోడ్డు ప్రమాదాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి: గడ్కరీ

Sai Nath Nov 19, 2026 3:35 PM జాతీయంGeneral
రోడ్డు ప్రమాదాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి: గడ్కరీ - Udayam Digital
జాతీయ రహదారుల నిర్మాణంలో భారత్‌ ఎన్నో రికార్డులు సాధించిందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. హైదరాబాద్‌లో ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సులో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వారిలో ఎక్కువ మంది యువకులేనని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై బ్లాక్‌ స్పాట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీర్లదేనని అన్నారు.

Comments

G
Loading comments...