Udayam Digital
Menu

సుష్మిత కుటుంబానికి న్యాయం చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్

Manjunath Nov 19, 2026 3:36 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్ జిల్లా నడివాడలో అనుమానాస్పదంగా మృతి చెందిన సుష్మిత కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. కుల వివక్షతో వేధింపులే ఆమె మరణానికి కారణమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఘటనపై లోతైన విచారణ జరిపి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...